Breaking News

మోస్ట్‌ వ్యూడ్‌ వీడియో.. 460 కోట్లు

Published on Fri, 06/13/2025 - 11:00

స్థానిక కళాకారులతో కలిసి  పాటల కచేరి నిర్వహించినా, అంతర్జాతీయ వేదికలపై ఆడిపాడినా హరిహరన్‌ (Hariharan) గళానికి ఉన్న ప్రత్యేకత వేరు. తాజా విషయానికి వస్తే...ఈ ప్రముఖ గాయకుడు పాడిన ‘హనుమాన్‌ చాలీసా’ (Hanuman Chalisa) యూట్యూబ్‌లో( Youtube) ‘మోస్ట్‌ వ్యూడ్‌ వీడియో’గా నిలిచింది. 4.6 బిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఊహించని స్పందన ఇది. ఎక్కడకు వెళ్లినా హనుమాన్‌ చాలీసా గురించే మాట్లాడుతున్నారు’ అంటున్నాడు హరిహరన్‌.

జీమ్యూజిక్‌కు రెడ్‌ డైమండ్‌ ప్లే బటన్‌
మన దేశంలోని టాప్‌ మ్యూజిక్‌ లేబుల్స్‌లో ‘జీ మ్యూజిక్‌ కంపెనీ’ ఒకటి. తాజా విషయానికి వస్తే... యూట్యూబ్‌లో 100 మిలియన్‌ సబ్‌స్క్రైబర్‌లతో ‘వావ్‌’ అనిపించింది. యూట్యూబ్‌ వారి ప్రతిష్ఠాత్మకమైన ‘రెడ్‌ డైమండ్‌ ప్లే బటన్‌’ను సాధించింది. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌ అందుకున్న ప్రపంచంలోని రెండో మ్యూజిక్‌ లేబుల్‌... జీ మ్యూజిక్‌. దశాబ్దం క్రితం ప్రారంభమైన ‘జీ మ్యూజిక్’ ఇండియన్‌ మ్యూజిక్‌ మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.మోస్ట్‌ వ్యూడ్‌ వీడియో.

ఇవీ  చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!
Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)