Breaking News

ఇదొక సముద్రపు వాక్యూమ్‌ క్లీనర్‌!

Published on Mon, 06/08/2026 - 07:59

సముద్రంలో నివసించే ఈ జీవిపేరు వాంపైర్‌. అంటే రక్తం తాగే దెయ్యం అని అర్థం. దీని పేరు వినడానికి కాస్త భయంగా ఉన్నా, ఇది చాలా చిన్నది, సాధుజీవి.

ఈ స్క్విడ్‌ చూడటానికి ఎరుపు రంగులో, దాని చేతుల మధ్య ఉండే చర్మం నల్లటి ముసుగులా ఉండటం వల్ల దీనికి ఆ పేరు పెట్టారు. ఇది సముద్రంలో చాలా లోతుగా, సూర్యరశ్మి అస్సలు పడని చీకటి ప్రదేశంలో బతుకుతుంది. అక్కడ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇది తన శరీరం నుంచి నీలి రంగు వెలుతురును విడుదల చేస్తుంది.

ఆ వెలుతురు చూసి వేరే పెద్ద చేపలు భయపడి ΄ారి΄ోతాయి. మిగతా స్క్విడ్‌లు చిన్న చిన్న చేపలను వేటాడి తింటాయి. కానీ మన వాంపైర్‌ స్క్విడ్‌ మాత్రం వేటాడదు. సముద్రం పైభాగం నుంచి కిందికి కొట్టుకు΄ోయే చని΄ోయిన చిన్న జీవుల ముక్కలు, మురికి వంటి వాటిని తింటుంది. అంటే ఇది సముద్రాన్ని శుభ్రం చేసే వాక్యూమ్‌ క్లీనర్‌ అన్నమాట! నిర్వహణ : రమాదేవి జంబుల 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)