Breaking News

హైటెక్‌ డాన్స్‌మ్యాట్‌! ఈజీగా నేర్చుకోవచ్చు!

Published on Sun, 11/12/2023 - 13:48

కింద ఒక చాపలాంటిది పరచుకుని చిన్నారి డాన్స్‌ చేస్తోంది. చూశారు కదా! ఇది మామూలు చాప కాదు. ఇది హైటెక్‌ డాన్స్‌మ్యాట్‌. ఇందులో రిథమ్‌ సెట్‌ చేసుకుంటే, రిథమ్‌కు అనుగుణంగా ఈ చాప మీద లైట్లు వెలుగుతాయి. వెలిగే లైట్ల మీద అడుగులు వేస్తుండటమే! చిన్నారులు డాన్స్‌ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్‌ చేసుకోవడానికి ఈ హైటెక్‌ డాన్స్‌మ్యాట్‌ ఎంతో అనువుగా ఉంటుంది.

అమెరికన్‌ కంపెనీ ఫావో ష్వార్జ్‌ దీనిని ‘డాన్స్‌ మిక్సర్‌ రిథమ్‌ స్టెప్‌ ప్లేమేట్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది రెండు మోడ్స్‌లో పనిచేస్తుంది. ‘కీప్‌ ద బీట్‌’, ‘ఫ్రీస్టైల్‌’ మోడ్స్‌లో కోరుకున్న మోడ్‌ ఎంపిక చేసుకుని, దీని మీద తకిట తధిమి అంటూ ఇంచక్కా గంతులేయవచ్చు. మూడేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇది చక్కని ఆటవస్తువు. దీని ధర 30 డాలర్లు (రూ.2,497) మాత్రమే! 

(చదవండి: పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..)

#

Tags : 1

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)