Breaking News

నిశ్చితార్థానికి జంట ‘క్రేజీ డీల్‌’ : వెడ్డింగ్‌ డీల్‌ కూడా మాదే అంటున్న స్విగ్గీ

Published on Tue, 08/06/2024 - 17:17

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి  ఫుడ్‌ను మన కాళ్ల దగ్గరకు  తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్‌ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్‌ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్‌మెంట్‌ సెర్మనీకి  వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై మీమ్స్‌ ఫన్సీ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్‌కు బదులుగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్‌. ఫంక్షన్‌లో ఉన్న ఒక  టేబుల్‌పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్‌ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్‌గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.

ఈ కుర్రాళ్ల కంటే  ఉపయోగించినట్టుగా,  క్రేజీ డీల్‌ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్‌ చేసుకోండి’’ అంటూ రిప్లయ్‌ ఇచ్చింది.   భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ  ఒకరు,  వాళ్ల యూపీఐ క్యూఆర్‌ పెడతారు అని ఒక  కోడ్‌ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు  పన్నీగా కమెంట్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)