Breaking News

అదో గిగా బర్గర్‌... ప్రపంచ రికార్డు కొట్టేసింది!

Published on Wed, 08/14/2024 - 16:57

ఆగ్రాలోని హోటల్‌ గ్రాండ్‌ మెర్కూర్‌ బృందంతో కలిసి శరణ్‌దీప్‌ సింగ్‌  గతేడాది నవంబర్‌లో అతిపెద్ద బర్గర్‌ని తయారు చేశారు. బహుశా ఇదే అతిపెద్ద బర్గర్‌ అయ్యి ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడూ ఆ విషయాన్ని ప్రముఖ ఎన్జీవో వరల్డ్‌ రికార్డ్స్‌ ధృవీకరించిందని సదరు హోటల్‌ మేనేజర్‌ వివేక్‌ మహాజన్‌ తెలిపారు. పాశ్చాత్య వంటాకాన్ని కూడా పోషకాలతో కూడిన ఆహారంగా తయారు చేయొచ్చని ప్రూవ్‌ చేశారు. 

ఈ బర్గర్‌ తయారు చేసేందుకు మిల్లెట్స్‌తో  తయరు చేసిన 20 కిలోల బన్స్‌, ఆరు కిలోల ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, 5 కిలోల టమోటాలు, 5 కిలోల దోసకాయ, 5 కిలోల వెడ్జెస్‌, 12 కిలోల వివిధ రకాల మాయో / సాస్‌లు, 10 కిలోల పనీర్‌ 10 కిలోల బంగాళదుంప పట్టీలు, 5 కిలోల పాలకూర, 9 కిలోల టిన్ ఫుడ్, 4 కిలోల మసాలా వంటి ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించింది బర్గర్‌ చచ్చుగా పిలిచే శరణ్‌దీప్‌ సింగ్. ఆయన ఈ బర్గర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మిల్లెట్స్‌ ప్రోత్సహించేందుకు తయారు చేసినట్లు తెలిపారు. 

ఈ బర్గర్‌లో బన్స్‌ కోసం తాను జొన్న, బజ్రా, రాగి వంటి తృణ ధాన్యాల పిండిను వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శరణ్‌దీప్‌ సింగ్‌ తయారు చేసిన బర్గరే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్‌ లీఫ్‌ బర్గర్‌గా నిలవడం విశేషం. ఇది పూర్తిగా మిల్లెట్స్‌, తాజా కూరగాయలతో నిండి ఉంది. అతేగాదు పాశ్చాత్య వంటకాన్ని కూడా ఎలా ఆరోగ్యకరంగా పోషకమైన పద్ధతిలో ఆస్వాదించొచ్చు తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ భారీ బర్గర్‌ని 200 మందికి పైగా పాఠశాల పిల్లలకు అందించినట్లు ఆ ఆగ్రా హోటల్‌ మేనేజర్‌ వివేక్‌ మహాజన్‌ తెలిపారు 

శరణ్‌దీప్‌ 2017 నుంచి 7 కిలోల బర్గర్‌ని తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆయన 2018లో 15 కిలోల బర్గర్, 2019లో 20 కిలోల బర్గర్‌ని తయారు చేశారు. అలాగే అతను క్రికెటర్ హర్భజన్ సింగ్ కోసం 25 కిలోల బర్గర్‌ను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2022లో హోషియార్‌పూర్‌లోని తన సిక్స్‌ బై 10 బర్గర్‌ రెస్టారెంట్‌లో 45 కిలోల వెజ్జీ బర్గర్‌ను తయారు చేశారు. 

(చదవండి: ఆకుపచ్చ కూరగాయాలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ఇలా చేయండి..!)

 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)