Breaking News

సాగరంలో సాహస నృత్యం

Published on Sun, 01/04/2026 - 00:58

పుదుచ్చేరికి చెందిన పదకొండు సంవత్సరాల తారుగై ఆరాధన ‘అండర్‌ వాటర్‌’ భరతనాట్యంతో ఆహా అనిపించడమే కాదు, ప్లాస్లిక్‌ పొల్యూషన్‌ గురించి ప్రచారం నిర్వహిస్తోంది.

శిక్షణ ΄పొందిన భరతనాట్య నృత్యకారిణి అయిన ఈ చిన్నారి సర్టిఫైడ్‌ డైవర్‌ కూడా. సముద్రజీవులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్‌ కాలుష్యంపై అవగాహన కలిగించడానికి నీటిలో 20 అడుగుల లోతున డైవింగ్, భరతనాట్యం చేసింది ఆరాధన. పూర్తిగా సాంప్రదాయ దుస్తులు, అలంకరణతో ఆరాధన చేసిన నృత్యం ఆహా అనిపించింది.

 శుభ భరద్వాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ అండర్‌ వాటర్‌ భరతనాట్యం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ‘నృత్యాన్ని సముద్రాన్ని కాపాడుకునే మిషన్‌గా మార్చింది ఆరాధన’ అని ప్రశంసించింది శుభ. ‘చిన్న వయసులో ఆరాధన చేసిన సాహస నృత్యం అభినందనీయం’ అన్నారు నెటిజనులు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు