Breaking News

గాజులండోయ్‌ గాజులు... తయారు చేసేదిలా!

Published on Sat, 11/01/2025 - 12:54

పిల్లలూ! ఆడవాళ్లు చేతులకు గాజులు వేసుకుంటారని తెలుసు కదా? మరి వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసా? గాజుల తయారీకి క్వార్ట్‌న్‌, ఇసుక, సోడా యాష్‌ వాడతారు. వీటిని గాజు స్వభావాన్ని బట్టి మిశ్రమంగా  కలిపి యంత్రాల సాయంతో మెత్తనిపోడిగా చేస్తారు. ఈపోడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన జిగురులా మారుతుంది. 

అంటుకునేలా ఉండే ఆ పదార్థాన్ని 1000 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చల్లారుస్తారు. ఆ సమయంలో ‘మాంగనీస్‌ డై ఆక్సైడ్‌’ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోతాయి. మిశ్రమానికి స్వచ్ఛత వస్తుంది. ఇందులోనే కలరింగ్‌ ఏజెంట్స్‌ను కలపడం ద్వారా కావాల్సిన రంగులు వస్తాయి. చల్లార్చిన ఆ పదార్థాన్ని అచ్చుయంత్రాల సాయంతో కావాల్సిన మందం కలిగిన గాజులుగా తయారు చేస్తారు. ఆ తర్వాత వాటికి మెరుగుపెట్టి, చమ్కీలు అద్దుతారు. 

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)