Breaking News

అలా జన్మించిన శిశువుల్లో గుండె లోపాలు..!

Published on Sun, 12/08/2024 - 14:22

సంతాన సాఫల్య చికిత్సల ద్వారా జన్మించే శిశువుల్లో గుండె లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. స్వీడిష్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ యు.బి.వెనర్‌హోమ్‌ ఈ అంశాన్ని తన అధ్యయనం ద్వారా వెల్లడించారు. 

ఐవీఎఫ్‌ సహా వివిధ రకాల కృత్రిమ పద్ధతుల ద్వారా జన్మించిన శిశువుల్లో సహజంగా జన్మించిన శిశువుల్లో కంటే జన్యు సమస్యల వల్ల గుండె లోపాలు తలెత్తే అవకాశాలు 36 శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్‌ వెనర్‌హోమ్‌ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని వైద్యుల బృందం డెన్మార్క్, ఫిన్లండ్, స్విట్జర్లండ్, నార్వే దేశాల్లో కృత్రిమ పద్ధతుల ద్వారా 1990–2015 మధ్య కాలంలో జన్మించిన సుమారు 1.71 లక్షల శిశువుల ఆరోగ్య వివరాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.

సహజంగా జన్మించిన శిశువుల కంటే, కృత్రిమ పద్ధతుల ద్వారా పుట్టిన శిశువుల్లోనే తర్వాతి కాలంలో గుండె లోపాలు ఎక్కువగా బయటపడినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన సారాంశాన్ని యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌ ఇటీవల ప్రచురించింది.

(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్‌ అంటించకండి!)
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)