Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
మహిళా యాంకర్‌పై కామెంట్స్.. యూట్యూబర్‌కు మూడేళ్ల జైలు
శభాష్ వేల్ మురగన్.. సింగం కాప్‌పై సీఎం విజయ్ ప్రశంసలు
తోటి జవాన్లపై CISF జవాన్ కాల్పులు.. నలుగురు మృతి
కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ
తెనాలి పోలీసులకు జిల్లా కోర్టు బిగ్ షాక్
జైలులో అవే వెంటాడాయి.. కోడలు ఏం చెప్పిందంటే..!
తల్లి, ఆమె బోయ్‌ఫ్రెండ్ హత్య: 18 ఏళ్ల యువతికి 50 ఏళ్ల జైలు శిక్ష
సీఎం విజయ్ ఎవరి కోసం ఇలా చేస్తున్నారు?: ఉదయనిధి
అరుణాచల్ ప్రదేశ్‌లో తిరుగుబాటుదారుల దాడి, జవాన్ మృతి
భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు
ఇంద్రుడిపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు.. ఎందుకంటే?
భవిష్యత్తులో యుద్ధం ఇలా ఉంటుంది: కళ్లకు కట్టినట్లు చెప్పిన సీడీఎస్
సియా మాజీ లవర్ వెలుగులోకి : ఫ్రెండ్ చెప్పిన షాకింగ్ విషయాలు
సీఈసీ రాజీనామా చేయాల్సిందే.. SIRను నిలిపివేయాల్సిందే: కాంగ్రెస్
రూ. 80 లక్షల నగలు, 28 డ్రెస్సులు, గ్రాండ్ వెడ్డింగ్ : కానీ సియా ప్లాన్..!
బంగ్లాదేశ్‌కు ఒక్కసారిగా షాక్ ఇచ్చిన పాకిస్థాన్
IND vs AUS: తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో బురిడీ, నెలకు రూ. 2.80 లక్షలు..కట్ చేస్తే
అమెరికా సంచలన నిర్ణయం.. ఇరాక్ నుంచి బలగాల నిష్క్రమణ
రైతునేస్తం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published on Tue, 09/29/2026 - 04:34
సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా. ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, ఆవిష్కర్తల నుంచి రైతునేస్తం ఫౌండేషన్ దరఖాస్తులు కోరుతోంది. https://rythunestham.in/awards నుంచి అప్లికేషన్ ఫారాన్ని డౌ¯Œ లోడ్ చేసుకొని అక్టోబర్ 31వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6–2–959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004 ఫోన్: 96767 97777 (లేదా) రైతునేస్తం, డో.నెం. 8–198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం, గుంటూరు జిల్లా– 522017, ఫోన్: 97053 83666 చిరునామాకు పంపాలి.
#
Tags : 1