Breaking News

కొరియన్‌ నోట భారతీయ సంగీతం..'ఔరా' అంటున్న నెటిజన్లు

Published on Fri, 10/11/2024 - 12:15

‘సౌత్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ అంటే నాకు చాలా ఆసక్తి. పాటలు వింటాను. మ్యూజిక్‌ వీడియోలు చూస్తుంటాను’ అంటున్న కొరియన్‌ ఆర్టిస్ట్‌ ఔర సింగర్‌–సాంగ్‌ రైటర్‌ శిరీష భాగవతులతో కలిసి ‘థీ థీ తారా’ (కుట్టనాడన్‌ డ్రీమ్స్‌) ఆలపించాడు. గత సంవత్సరం చివరిలో బిగ్‌బాస్‌ సీజన్‌ 17లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా కనిపించాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఝలక్‌ దిఖ్లా సీజన్‌ 11లో కూడా కనిపించాడు. ఈ క్రమంలో ఇండియన్‌ మ్యూజిక్‌పై లవ్‌ పెంచుకున్నాడు. ‘ఛలో’ ‘రోకో’లాంటి పదాలు పలుకుతున్న ఔర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాడు.

‘ఔరా ఉచ్చారణ చాలా భిన్నంగా ఉంటుంది. దీని కోసం ఐదు వారల పాటు పనిచేశాడు. అతడి అంకితభావం నాకు ఎంతగానో నచ్చింది’ అంటున్న శిరీష ఔరాను మన దేశంలోని ఇంటిపేరుగా అభివర్ణించింది. ‘మార్నింగ్‌ నూన్‌ ఈవెనింగ్‌’ ‘బ్లూ ఒషియన్‌’ ‘ఫైర్‌వర్క్‌’....ఇలాంటి ఎన్నో సింగిల్స్‌తో పేరు తెచ్చుకున్న ఔరా 2014లో బాయ్‌ బ్యాండ్‌ ఎఎతో  కెరీర్‌ ప్రారంభించాడు. 

(చదవండి: ఆరో తరగతి ఫెయిలైన అమ్మాయి ఐఏఎస్‌..కట్‌చేస్తే నేడు ఆమె..!)

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)