Breaking News

ఇంటి డెకరేషన్‌లో ఇవి పాటిస్తే... రాజసం ఉట్టిపడుతుంది

Published on Wed, 08/02/2023 - 15:17

ఇల్లు రాజుల కోటలా తలపించాలన్నా.. మన సృజన కళగా కనిపించాలన్నా.. ఓల్డ్‌ స్టైల్‌ విండో ఫ్రేమ్స్‌ని ఫిక్స్‌ చేయాల్సిందే! గుజరాత్, రాజస్థాన్‌ కోట గోడలపై ఉండే కిటికీలను పోలిన ఈ ఫ్రేమ్స్, వాల్‌ హ్యాంగింగ్స్‌ ఇప్పుడు ఇంటి డెకార్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. 

ఫొటో ఫ్రేమ్‌ మోడల్‌ 
అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంట్లో వారి ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి గోడకు అలంకరించాలి. వాల్‌ విండో అయితే ఆ గదికి గంభీరమైన సొగసును ఇస్తుంది.



వుడెన్‌ హ్యాంగింగ్‌
పాతకాలం నాటి విండో మోడల్స్‌లో కలపతో తయారైన హ్యాంగింగ్స్‌ కూడా లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. బ్రాస్‌ మెటీరియల్‌ వుడెన్‌ విండో ఫ్రేమ్స్‌ ప్రాచీన కళ ఉట్టిపడేలా చేస్తాయి. 

మందిరం స్టైల్‌లో.. 
పూజా మందిరం స్టైల్‌లో ఉండే విండ్‌ ఫ్రేమ్స్‌ కూడా గోడపైన కొలువుదీరుతున్నాయి. వీటిలో దేవతావిగ్రహాలు, లేదా దీపాలంకరణ.. ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. 


కాగితాలతోనూ... 
వుడ్, ప్లాస్టిక్, ఐరన్‌ మెటీరియల్‌తోనే కాదు మందపాటి అట్ట ముక్కలతోనూ విండో వాల్‌ ఆర్ట్‌ పీసెస్‌ను తయారుచేయవచ్చు. క్రాఫ్ట్‌ తయారీలో ఇదీ భాగమైందిప్పుడు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)