Breaking News

కరచరణో రసి మణిగణ భూషణ... లుక్‌... ఐ వాజ్‌ గోనా గో

Published on Sun, 02/25/2024 - 06:23

శాస్త్రీయ నృత్య వేషధారణ అనగానే శాస్త్రీయ నృత్యమే కళ్ల ముందు కదలాడుతుంది. అలా కాకుండా ర్యాప్‌ వినిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో ఉదాహరణ. నటి అదా శర్మ క్లాసికల్‌ డ్యాన్సర్‌ వేషంలో అమెరికన్‌ ర్యాపర్‌ ఎమెనెమ్‌ ఐకానిక్‌ ర్యాప్‌ ‘ర్యాప్‌ గాడ్‌’ ట్రాక్‌తో  ‘వావ్‌’ అనిపించింది.  

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ రీల్‌ వైరల్‌గా మారింది. శర్మను ప్రశంసలతో ముంచెత్తిన వారిలో హీరో అయుష్మాన్‌ ఖురాన, నటి ఊర్వశీ రౌటేల, ఇండియన్‌ ర్యాపర్‌ రఫ్తార్‌లాంటి సెలబ్రిటీ కూడా ఉన్నారు.

యూట్యూట్‌ ద్వారా 2013లో విడుదలైన ‘ర్యాప్‌ గాడ్‌’ సాంగ్‌ సూపర్‌ హిట్‌ కావడమే కాదు ‘మోస్ట్‌ వర్డ్స్‌’ విశేషంతో ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి ఎంటర్‌ అయింది. ఎన్నో అవార్డ్‌లు గెలుచుకుంది.
‘లుక్, ఐ వాజ్‌ గోనా గో ఈజీ ఆన్‌ యూ నాట్‌ టు హార్ట్‌ యువర్‌ ఫీలింగ్స్‌ బట్‌ ఐయామ్‌ వోన్లీ గోయింగ్‌ టు గెట్‌ దిస్‌ వన్‌ చాన్స్‌ సమ్‌థింగ్‌ రాంగ్‌. ఐ కెన్‌ ఫీల్‌ ఇట్‌’ అని శాస్త్రీయ నృత్య వేషధారణతో కనిపిస్తున్న అదా శర్మ పాడుతుంటే ‘వాహ్వా’ అనకుండా ఉండలేము.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)