Breaking News

పన్నేండువేల ఏళ్ల నాటి పాచికలు..!

Published on Sun, 07/12/2026 - 10:12

మనిషి కనుగొన్న తొలినాటి క్రీడలలో జూదం అతి పురాతనమైనది. దాదాపు అన్ని నాగరికతల శిథిలాల్లోనూ జూదక్రీడకు సంబంధించిన అవశేషాలు దొరికిన దాఖలాలు ఉన్నాయి. ఇటీవల అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఇరాక్‌లో జరిపిన తవ్వకాల్లో మెసపటేమియా నాగరికత నాటి పురాతనమైన పాచికలు దొరికాయి. ఇవి కనీసం పన్నెండేళ్ల కిందటివని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 

ఇప్పటి వరకు వేర్వేరు ప్రదేశాల్లో దొరికిన పాచికలన్నింటికంటే ఇవే అత్యంత పురాతనమైనవి. నాగిరకతల ప్రాదుర్భావంలో జూదం వంటి క్రీడలే మనుషుల మధ్య సామాజిక సంబంధాలకు ఆలంబనగా ఉండేవని వీటిని కనుగొన్న డార్ట్‌మౌత్‌ కాలేజీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్త రాబర్ట్‌ వీనర్‌ తెలిపారు. ఈ పాచికలను ‘అమెరికన్‌ యాంటిక్విటీ’ మ్యూజియంలో భద్రపరచారు. శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ పాచికలతో పాటు అదే కాలానికి చెందిన మరో 94 పురాతన వస్తువులు కూడా దొరికాయి. 

(చదవండి: సలాం సాబ్‌'.. 80 ఏళ్ల వ్యక్తిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు!)

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)