చరణ్ సరసన సారా..!
Breaking News
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
28 కోట్ల రూపాయల చేపల కూర
Published on Sat, 01/10/2026 - 10:47
ఇక్కడ ఒక వ్యక్తి భారీ చేప తల పట్టుకుని నిలుచుని ఉన్నాడు కదూ. ఆ తల 243 కేజీల బరువు ఉన్న బ్లూఫిన్ టూనా చేపది. సముద్రంలో పట్టిన ఈ భారీ టూనా చేపను న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా టోక్యో చేపల మార్కెట్‌లో వేలం వేశారు. జపనీయులకు టూనా చేప చాలా ఇష్టం. దాంతో కూర వండుకొని లొట్టలు వేస్తూ తింటారు. అందుకే అక్కడ టూనా చేపకు చాలా గిరాకీ. అలాంటిది 243 కేజీల భారీ చేప అంటే ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోండి. వేలంలో ఐశ్వర్యవంతులంతా పోటీ పడగా ఒక వ్యాపారవేత్త 28 కోట్ల రూపాయలు చెల్లించి చేపను సొంతం చేసుకున్నారు. 28 కోట్లు! బాప్ రే.
#
Tags : 1