Breaking News

భారీ పేలుడుకు కుట్ర.. ఉగ్రవాది చేతిలోనే పేలిన బాంబు..!

Published on Tue, 05/27/2025 - 18:33

అమృతసర్:  అతనొక అనుమానాస్పద ఖలీస్తానీ ఉగ్రవాది.  భారీ బాంబు పేలుడుకు కుట్ర పన్నాడు. కానీ  ఆ దుశ్చర్య బెడిసికొట్టి ప్రాణాలు కోల్పోయాడు.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లో భారీ బాంబు పేలుడుకు అంతర్జాతీయ అనుమానాస్పద ఉగ్రవాది బబ్బర్ ఖల్సా భారీ కుట్రకు తెరలేపే యత్నం చేశాడు. అమృతసర్ చివర్లోని మజితా రోడ్‌కు సమీపంలో ఉన్న నౌషీరా గ్రామంలో బాంబు పేలుడుకు యత్నించాడు. 

ఆ భారీ పేలుడు పదార్థాలను తన చేతులతోనే తీసుకెళ్లాడు. మంగళవారం ఉదయం గం. 9. 15 ని.ల ప్రాంతంలో ఇది జరగ్గా, అది పేలుడు పదార్థం కాస్తా చేతుల్లోనే పేలిపోయింది.  దాంతో అతని చేతులు విరిగిపడ్డాయి. అనంతరం ఆ పేలుడు ధాటికి అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు డీఐజీ సరీందర్ సింగ్ స్పష్టం చేశారు.

స్క్రాప్ డీలర్ అనుకున్నారు..
తొలుత స్క్రాప్ డీలర్ భావించారు పోలీసులు. లోహ వ్యర్థాల మధ్య దొరికిన పేలుడు పదార్థాన్ని విచ్చిన్నం చేసే క్రమంలో ఇది జరిగి ఉంటుందని భావించారు. ఇది గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులు చర్యగా ముందు భావించలేదు. అయితే దర్యాప్తులో మాత్రం అనుమానాస్పద కేసుగా రిజస్టర్ చేసుకోగా, ఇది ఉగ్ర చర్యగా పోలీసులు భావించారు.  అయితే ఆ తర్వాత అనుమానాస్పద ఉగ్రవాదిగా పోలీసులు తేల్చారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)