Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్‌లాగే!
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కోనసీమ కలెక్టర్ మహేష్‌కు తప్పిన ప్రమాదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌కు షాక్.. కేసు నమోదు
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
Published on Thu, 09/29/2022 - 07:32
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్‌పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్‌బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్‌బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు.
చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’
#
Tags : 1