Breaking News

బీజేపీ ఎంపీ ఇంట్లో బాలుడు మృతి.. ఏం జరిగింది?

Published on Sun, 08/27/2023 - 12:46

గువహటి: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అసోంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ ఇంట్లో ఓ బాలుడి మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 

వివరాల ప్రకారం.. అసోంలోని సిల్చార్‌ ఎంపీ రాజ్‌దీప్‌ రాయ్‌ నివాసంలో ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో పదేండ్ల బాలుడి మృతదేహం లభించింది. అతని మెడచుట్టూ బట్ట చుట్టి ఉన్నది. మృతుని తల్లి ఎంపీ ఇంట్లో గత రెండున్నరేండ్లుగా డొమెస్టిక్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నారు. ఇక, బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా ఎంపీ రాజ్‌దీప్‌ రాయ్‌ మాట్లాడుతూ.. తన ఇంట్లో బాలుడి మృతదేహం వేలాడి ఉన్న స్థితిలో కనిపించిందన్నారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. కాగా, బాలుడు ఎలా చనిపోయడనేది తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు.. బాలుడిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఘోర ప్రమాదం.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)