Breaking News

మారిన జొమాటో పేరు: సీఈఓ ట్వీట్ వైరల్

Published on Thu, 02/06/2025 - 21:21

ప్రముఖ ఫుడ్ అండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురువారం (ఫిబ్రవరి 6) కంపెనీ పేరును "ఎటర్నల్"గా మారుస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు ఓ లేఖ రాశారు.

మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు.. కంపెనీ లేదా బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి 'ఎటర్నల్' [జోమాటోకు బదులుగా] ఉపయోగించడం ప్రారంభించాము. ఇప్పుడు అధికారికంగా వెల్లడిస్తున్నామని అన్నారు.

ఇకపై జొమాటో లిమిటెడ్.. ఎటర్నల్ లిమిటెడ్ అవుతుంది. అయితే జొమాటో బ్రాండ్ లేదా యాప్ పేరులో అటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. వెబ్‌సైట్ కూడా జొమాటో.కామ్ నుంచి ఎటర్నల్.కామ్ అవుతుంది. దీనికి వాటాదారుల ఆమోదం కూడా లభించిందని అన్నారు. ఎటర్నల్‌లో నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉంటాయి. అవి  ఫుడ్ డెలివరీ వర్టికల్ జొమాటో, క్విక్-కామర్స్ యూనిట్ బ్లింకిట్, లైవ్ ఈవెంట్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్, కిచెన్ సప్లైస్ యూనిట్ హైపర్‌ప్యూర్.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)