Breaking News

డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో! బైక్‌పై ఫుడ్‌ డెలివరీ 

Published on Sun, 08/06/2023 - 17:13

ప్రముఖ ఫుడ్‌ డెలివరి సంస్థ జొమాటో (Zomato) సీఈఓ దీపిందర్‌ గోయల్ (Deepinder Goyal) ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా మారిపోయారు. ఫ్రెండ్‌షిప్ డే (Friendship Day) సందర్భంగా సాధారణ డెలివరీ బాయ్‌ లాగా రెడ్‌ టీ షర్ట్‌ ధరించి బైక్‌పై ఫుడ్‌ డెలివరీలు చేశారు. 

దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జొమాటో టీ షర్ట్‌ వేసుకున్న దీపిందర్‌ గోయల్‌ ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా పలువురు కస్టమర్లకు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు, రెస్టారెంట్‌ పార్ట్‌నర్స్‌కు ఫుడ్‌ పార్సిల్స్‌,  ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు అందించేందుకు రాయల్‌ ఎన్ఫీల్డ్‌ బైక్‌పై బయలుదేరారు.

ఇదీ చదవండి: ..అలా 15 కేజీలు బరువు తగ్గాను: ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ చెప్పిన ఫుడ్‌ డెలివరీ యాప్‌ సీఈవో

'రెస్టారెంట్లు, వినియోగదారులతోపాటు డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఆహారం, ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను అందించేందుకు వెళ్తున్నా. ఇది నాకు ప్రత్యేకమైన ఆదివారం' అంటూ దీపిందర్‌ గోయాల్‌ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిపై యూజర్లు తమకు తోచిన విధంగా స్పందించారు. అంతా బాగుంది కానీ, ఆర్డర్లపై ఫ్రెండ్‌షిప్‌ డే చార్జ్‌లేవీ విధించరు కదా అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు