Breaking News

కొత్త కలర్ యమహా బైక్ లాంచ్: ధర ఎంతంటే?

Published on Mon, 03/02/2026 - 19:17

యమహా కంపెనీ తన ఎక్స్ఎస్ఆర్155 బైకును మెటాలిక్ బ్లాక్ కలర్ ఎంపికలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్‌లు పొందుతుంది. కాగా ఈ బైక్ మెటాలిక్ బ్లూ, వివిడ్ రెడ్, మెటాలిక్ గ్రే మరియు గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

కలర్స్ వారీగా ధరలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లూ: రూ. 1.50 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 వివిడ్ రెడ్: రూ. 1.53 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ గ్రే: రూ. 1.57 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 గ్రేయిష్ గ్రీన్ మెటాలిక్: రూ. 1.59 లక్షలు
➤ఎక్స్ఎస్ఆర్155 మెటాలిక్ బ్లాక్: రూ. 1.59 లక్షలు

2025 నవంబర్‌లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఎక్స్ఎస్ఆర్155 బైక్.. 155 సీసీ విభాగంలో ప్రీమియం విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 155 సీసీ లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్‌ 14.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్ఎస్ఆర్155 కొత్త కలర్ బైక్.. రంగు కాకుండా.. ఇతర మార్పులు లేదని స్పష్టమవుతోంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)