Breaking News

పవర్‌ఫుల్‌ షావోమీ 13 ప్రో వచ్చేసింది: రూ. 22 వేల దాకా ఆఫర్‌

Published on Tue, 02/28/2023 - 14:40

సాక్షి, ముంబై:  చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమీ ఫ్లాగ్‌షిప్‌  స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023లో  ఆవిష్కరించిన షావోమీ 13 ప్రోని తీసుకొచ్చింది. పవర్‌ఫుల్‌  చిప్‌సెట్‌తో ఐఫోన్‌ 14 పోటీగా దీన్ని లాంచ్‌  చేసిందని టెక్‌ వర్గాల అంచనా. 

షావోమీ 13 ప్రో  స్పెసిఫికేషన్స్‌
6.73 2K E6 AMOLED LTPO కర్వ్డ్ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 1900నిట్స్ పీక్
స్నాప్‌డ్రాగన్ 8 Gen 2
LPDDR5X UFS 4.0
ఆండ్రాయిడ్ 13
12 జీబీ ర్యామ్‌,  256 జీబీ స్టోరేజ్‌
50+50+50 ట్రిపుల్‌రియర్‌ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4820mAh బ్యాటరీ 120 వాట్ 50 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్

ధర, సేల్‌, ఆఫర్‌:  మార్చి 10 నుండి షావోమీ 13 ప్రో సేల్‌ మొదలవుతుంది. ధర రూ. 79,999 అమెజాన్‌, ఎంఐ రిటైల్  స్టోర్లలో రూ.79,999కి అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ కార్డ్ హోల్డర్‌లకు ప్రత్యేక తక్షణ బ్యాంక్ తగ్గింపు రూ. 10,000 లేదా షావోమీ యూజర్లకు  రూ. 12,000 అదనపు ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)