కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
లోగో డిజైన్ చేయండి.. లక్ష గెలుచుకోండి
Published on Thu, 07/09/2026 - 01:59
సాక్షి, హైదరాబాద్: క్యూర్ పరిధిలో చేపట్టనున్న ఎల్‌ఐజీ గృహనిర్మాణ పథకానికి లోగో కోసం హౌసింగ్ బోర్డు సోషల్ మీడియా వేదికగా బుధవారం పోటీని ప్రకటించింది. లోగో రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో అధికారిక చిహ్నం (అఫిషియల్ లోగోను) గురించి పోటీని నిర్వహిస్తున్నట్లు, ఉత్తమమైన లోగోకు రూ.లక్షబహుమతి అందచేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీలో పాల్గొనదలచిన వారు తమ డిజైన్‌లను తెలంగాణ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్ tghd.officialలో https://www.instagram.com/p/Dahnht3zFwE/ ద్వారా ఈ నెల 12వ తేదీకల్లా సమర్పించాలి.
#
Tags : 1