Breaking News

ఎగబాకిన టోకు ధరలు

Published on Thu, 01/15/2026 - 00:42

సాక్షి, న్యూఢిల్లీ: ఆహార, ఆహారేతర పదార్థాల రేట్ల పెరుగుదలతో టోకు ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలా పెరిగింది. డిసెంబర్‌లో 0.83 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిది నెలల గరిష్టం. క్రితం రెండు నెలల్లో నెగటివ్‌గా ఉన్న ధరల పెరుగుదల తాజాగా పాజిటివ్‌లోకి వచ్చింది.  అక్టోబర్‌లో మైనస్‌ 1.02 శాతంగా, నవంబర్‌లో మైనస్‌ 0.32 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో ప్లస్‌లోకి వచ్చింది. 

ఖనిజాలు, యంత్రపరికరాలు, ఆహార పదార్థాలు, టెక్స్‌టైల్స్‌ మొదలైన వాటి రేట్లు పెరగడం కూడా ఇందుకు కారణమని పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం ఆహార పదార్థాలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణం (డిఫ్లేషన్‌) నవంబర్‌లో 4.16 శాతంగా ఉండగా డిసెంబర్‌లో 0.43 శాతంగా నమోదైంది. కూరగాయలకు సంబంధించి ప్రతిద్రవ్యోల్బణం 3.50 శాతంగా (నవంబర్‌లో 20.23 శాతం) ఉంది. తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.33 శాతంగా ఉండగా, గత నెల 1.82 శాతంగా నమోదైంది.  టోకు ధరల పెరుగుదల ఒక మోస్తరుగా కొనసాగే అవకాశం ఉందని బార్‌క్లేస్‌ ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ ఆస్థా తెలిపారు.   

#

Tags : 1

Videos

ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం

Kasu Mahesh: చనిపోయే వ్యక్తిపై కూటమి కేసు ఎవరినీ వదిలిపెట్టం

విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి గారి బాగోతం.. గుడ్ మార్నింగ్ ధర్మవరంపై కేతిరెడ్డి

టీడీపీ గుండాల దాడిలో YSRCP కార్యకర్త సాల్మన్ మృతి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

సంక్రాంతికి హెలికాప్టర్‌ రైడ్‌ ..!

గోవింద రెడ్డి ఆరోగ్యం విషమం

జపాన్ లో పుష్పరాజ్: Allu Arjun

Photos

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)