Breaking News

వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..

Published on Fri, 11/22/2024 - 08:42

స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌882 మెయిన్‌ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్‌ పోర్ర్‌టెయిట్‌ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.

వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్‌ ధర రూ. 21,999 కాగా  8GB+256GB వేరియంట్‌ ధర రూ.23,999. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.

నవంబర్‌ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ తదితర ఈకామర్స్‌ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బీఐ కార్డ్, బీవోబీ కార్డ్‌ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లకు బాలీవుడ్‌ నటి సుహానా ఖాన్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?