చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
1,700 ఏళ్ల రహస్యం ఛేదన.. నాటి గోతిలో 8,000 కప్పల ఎముకలు
తొలి బిడ్డను కోల్పోవడం తీరని విషాదం : సోనియా గాంధీ
2026లోనూ అదే జరిగింది.. నాలుగో స్థానంలో నిలవనుంది..
‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’
ప్రముఖ సామాజిక కార్యకర్త బంకర్ రాయ్ కన్నుమూత
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి.. పదో తరగతి బాలుడిని చంపి..
కష్టాలు, కన్నీళ్లే ఇన్నాళ్లు : చివరికి శ్రుతి జీవితంలో కొత్త వెలుగులు
శతకంతో చెలరేగిన సెహ్వాగ్.. వినీత్ ఫిఫ్టీ.. భారత్ భారీ స్కోరు
‘సోనియా పుస్తకం’.. ‘వైట్వాషింగ్’ అంటూ బీజేపీ ఫైర్!
బీజేపీ నేత నివాసానికెళ్లిన మమ్ముట్టిపై దారుణ ట్రోలింగ్
AP: ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Asia Cup: తొలిసారి శతక్కొట్టిన ఆర్యవీర్ సెహ్వాగ్
ఆరుగురు విదేశీయులతో వెళ్తున్న విమానం క్రాష్
ఎర్రకోట పేలుడుకు ఏడాది.. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు!
లోన్ యాప్ వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య
జనవరిలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు?
సీపీ బ్రౌన్కు వైఎస్ జగన్ నివాళి
ఉపగ్రహాల కంటికి చిక్కని మంటలు!
టీడీపీ గూండాల బరితెగింపు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
రియాద్‌పై హౌతీల దాడి.. సౌదీలో హై అలర్ట్!
వివో కొత్త ఫోన్.. ధర తెలిస్తే షాకవుతారు!
Published on Tue, 10/13/2026 - 18:29
స్మార్ట్‌ఫోన్స్ దిగ్గజం వివో ఇండియా భారత్‌లో తమ వివో ఎక్స్ ఫోల్డ్6 ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 2,19,999 గా (12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీ వేరియంట్) ఉంటుంది. అక్టోబర్ 13 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మొదలైన వాటిలో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
బ్యాంకులను బట్టి రూ. 26,400 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ తదితర ఆఫర్లను పొందవచ్చు. ఇందులో ఆరిజిన్ఓఎస్ 7, ఫ్లాగ్‌షి ప్ జియస్ ఇమేజింగ్, 6900 ఎంఏహెచ్ బ్యాటరీ, 8.02 అంగుళాల మెయిన్ డిస్ప్లే, 6.51 అంగుళాల కవర్ డిస్ప్లే తదితర ఫీచర్లు ఉంటాయి.
#
Tags : 1