Breaking News

సోనీ కెమెరాతో వివో ​కొత్తఫోన్‌.. రూ.3000 డిస్కౌంట్‌

Published on Sat, 06/14/2025 - 09:55

వివో సంస్థ టీ4 అల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో సోనీ ఐఎంఎక్స్‌ 921 50 మెగాపిక్సల్స్‌ రియర్‌ కెమెరా సెన్సార్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. 100 ఎక్స్‌ హైపర్‌జూమ్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఫోనిక్స్‌ గోల్డ్, మెటీరియర్‌ గ్రే రంగుల్లో ఇది లభించనుందని వివో పేర్కొంది.

  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ప్లస్‌ ప్రాసెసర్‌తో ఉండే ఈ ఫోన్‌ 8జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర రూ.37,999.

  • 12జీబీ, 256జీబీ వేరియంట్‌ ధర రూ.39,999.

  • 12జీబీ, 512జీ వేరియంట్‌ ధర రూ.41,999గా కంపెనీ ప్రకటించింది.

ఇదీ చదవండి: చమురు సలసల.. రూపాయి డీలా

ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో ఇండియా ఈ స్టోర్‌లో ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులపై ఫ్లాట్‌ రూ.3,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ.5,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌తోపాటు, 9 నెలల నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయలను కూడా ఆఫర్‌ చేస్తోంది.

#

Tags : 1

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)