ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు
Breaking News
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
Mann Ki Baat: పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని మోదీ క్లారిటీ
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
హరీష్‌రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన
రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు
వైట్‌హౌస్ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
ఐస్‌క్రీమ్ విక్రేత తల నరికి.. ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్!
Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
అమెరికాలో మళ్లీ 'నో కింగ్స్'.. ట్రంప్‌నకు నిరసన సెగ..
ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ
శ్రీరామనవమి అన్నదానంలో ఫుడ్ పాయిజన్ కలకలం
ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా?.. మీకో ఊహించని షాక్!
7 కోట్ల పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా?
సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
వివో నుంచి రెండు కొత్త ఫోన్లు
Published on Sun, 03/29/2026 - 08:29
న్యూఢిల్లీ: వివో ఇండియా కొత్తగా రెండు 5జీ స్మార్ట్ ఫోన్స్‌ని ఆవిష్కరించింది. వై21, వై11 వీటిలో ఉన్నా యి. వై 21 5జీ ధర రూ. 18,999 నుంచి, వై11 5జీ రేటు రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో వై21పై రూ. 1,500 వరకు, వై11పై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటుంది.
రెండు డివైజ్‌లలో 6500 ఎంఏహెచ్ బ్యాటరీలు, 6.74 అంగుళాల స్క్రీన్లు, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్లు, ఆరిజిన్ ఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వై21లో 50 ఎంపీ రియర్ కెమెరా, వై11లో 13 ఎంపీ రియర్ కెమెరా ఉంటాయి. వివో ఇండియా ఈ–స్టోర్, ఈకామర్స్ ప్లాట్‌ఫాంలు, పార్ట్నర్ రిటైల్ స్టోర్స్‌లో ఇవి లభిస్తాయి.
#
Tags : 1