amp pages | Sakshi

Valentine’s Day sale: ఐఫోన్‌14 సిరీస్‌ ఫోన్లపై భారీ తగ్గింపు 

Published on Tue, 02/07/2023 - 12:32

సాక్షి, ముంబై: వాలెండైన్స్‌ డే అంటేనే  బిజినెస్‌ వర్గాలకు సందడి. వాలెండైన్స్‌ డే డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు పలు ఆఫర్స్‌ను అందిస్తుంటాయి. అందులోనూ ఐఫోన్ల మీద తగ్గింపు అంటే  ప్రేమికులు ఎగబడరూ! ఈ క్రేజ్‌ నేపథ్యంలో యాపిల్‌ ఐఫోన్లపై భారీ తగ్గింపుధరలు అందుబాటులో ఉన్నాయి.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్‌ ఫోనలపై 12,195 దాకా తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కలిగి ఉన్నాయని గమనించాలి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్‌ 14పై  6వేలు, ఐ ఫోన్‌ 14 ప్లస్‌పై 7వేల దాకా  తక్షణ డిస్కౌంట్ లభ్యం. 

 ఐఫోన్‌ 14: ఐఫోన్‌ 14   ఇపుడు  రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు.
 గత సెప్టెంబర్‌లో లాంచింగ్‌ ధర రూ.  79,900

ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14 ప్లస్ రూ. రూ. 84,900
 గత సెప్టెంబర్‌లో దీని లాంచింగ్‌  ధర రూ. 89,900

ప్రో మోడల్స్‌పై కూడా ఆఫర్‌
అలాగే ఐఫోన్‌ 14 ప్రో ,  ఐఫోన్‌ 14  ప్రో మ్యాక్స్‌ పై  డిస్కౌంట్  అందుబాటులోఉంది. రూ. 129,900వద్ద లాంచ్‌ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్‌లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్‌ 14  ప్రో మ్యాక్స్‌  రూ. 1,35,400కే లభ్యం. అసలు ధర రూ. 139,900 

ఇతర ఉత్పతులపై  కూడా ఫిబ్రవరి 28 వరకూ సేల్‌!
ఈ సేల్‌, తగ్గింపు ఆఫర్లు  ఫిబ్రవరి 28 వరకు  మాత్రమే ఈ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభ్యం.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?