Breaking News

యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Published on Tue, 06/03/2025 - 06:09

న్యూఢిల్లీ: పేద, ధనిక తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులందరికీ అత్యంత చేరువైన యూపీఐ లావాదేవీలు గత నెలలో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాయి.  మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లను తాకింది. 2024 మే నెలలో నమోదైన రూ. 20.44 లక్షల కోట్ల విలువైన లావాదేవీలతో పోలిస్తే వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదైంది. 

అంతక్రితం నెల అంటే ఈ ఏప్రిల్‌లో నమోదైన రూ. 23.94 లక్షల కోట్లతో చూసినా వీటి విలువ 5 శాతం ఎగసింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలివి. పరిమాణంలోనూ లావాదేవీల సంఖ్య 1,789.3 కోట్ల నుంచి 1,867.7 కోట్లకు పెరిగింది. కాగా..రోజువారీ లావాదేవీల విలువ ఈ ఏప్రిల్‌తో చూస్తే రూ. 79,831 కోట్ల నుంచి రూ. 81,106 కోట్లకు బలపడింది.
 

Videos

టీడీపీ నేతల వేధింపులతో YSRCP కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Etala: తలపై తుపాకీ పెట్టిన నేను చెప్పింది ఇదే..!

నారాయణరెడ్డి కుటుంబాన్ని ఫోన్ లో పరామర్శించిన YS జగన్

ఆ రోజు మానవజాతి శ్వాస ఆగిపోతుందా?

పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడికి కారణం అదే.. మోదీ కీలక వ్యాఖ్యలు

Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!

విశాఖలో రెచ్చిపోతున్న PDS రైస్ మాఫియా

జోగులాంబ గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత

Ambati Rambabu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది

చిరు, వెంకీ మల్టీస్టారర్ ఫిక్స్ ఇక బాక్సాఫీస్ బద్దలే..

Photos

+5

'మ్యాడ్' స్వాతిరెడ్డి ఫ్యామిలీతో థాయ్‌లాండ్ ట్రిప్ (ఫొటోలు)

+5

అఖిల్ పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

పెళ్లయి రెండేళ్లు.. భార్య గురించి సుమలత కొడుకు పోస్ట్ (ఫొటోలు)

+5

ఇంజనీరింగ్‌ అద్భుతం.. అత్యంత ఎత్తైన రైల్వే చినాబ్‌ బ్రిడ్జి (ఫొటోలు)

+5

Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్‌ అక్కినేని- జైనబ్‌ వివాహం (ఫోటోలు)

+5

సడెన్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌బ్యూటీ శుభశ్రీ (ఫోటోలు)

+5

ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మైన గిల్ సేన‌ (ఫోటోలు)

+5

పర్యావరణాన్ని అత్యద్భుతంగా చూపే పర్యాటక ప్రదేశాలివే..!

+5

దుబాయ్‌లో సమంత టూర్‌.. వైరల్‌ ఫోటోలకు లక్షల్లో లైకులు

+5

కేన్సర్‌పై పోరులో అన్నీ తానైన ప్రియుడితో నటి హీనాఖాన్‌ పెళ్లి సందడి (ఫొటోలు)