దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ గణాంకాలు
Published on Tue, 04/22/2025 - 08:42
ముంబై: దేశంలో నిరుద్యోగ గణంకాలను ఇకపై ప్రతి నెలా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తుండడం గమనార్హం.
మే 15న ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలను విడుదల చేయనున్నట్టు, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా ప్రకటించనున్నట్టు గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ పేర్కొంది. మన దేశంలో నిరుద్యోగ గణాంకాల సేకరణకు సంబంధించి సరైన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు విడుదల చేస్తున్నది కూడా పట్టణ నిరుద్యోగం గురించే. గ్రామీణ నిరుద్యోగ గణాంకాలను ఏడాదికోసారి ప్రకటిస్తోంది. అసంఘటిత రంగం డేటాను సైతం మూడు నెలలకోసారి విడుదల చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
#
Tags : 1