Breaking News

2025 మార్చి నాటికి 150 కొత్త శాఖలు: యూకో బ్యాంక్‌

Published on Fri, 10/24/2025 - 18:09

ప్రభుత్వరంగ యూకో బ్యాంక్‌ (UCO Bank) తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మార్చి నాటికి 150 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ఇందుకు బోర్డు ఆమోదం తెలిపినట్టు యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈవో అశ్వినీ కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం యూకో బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 3,322 శాఖలు ఉన్నాయి. సెపె్టంబర్‌ చివరికి యూకో బ్యాంక్‌లో ఉద్యోగుల సంఖ్య 21,266గా ఉన్నట్టు చెప్పారు. క్యూ2లో యూకో బ్యాంక్‌ మెరుగైన స్థిరమైన పనితీరు సాధించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే క్యూ2 పోల్చి చూస్తే రూ.603 కోట్ల నుంచి రూ.620 కోట్లకు, ఆదాయం రూ.7,071 కోట్ల నుంచి రూ.7,421 కోట్లకు వృద్ధి చెందింది.  

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు