తగ్గిన ధరలు: కొత్త రేట్లు ప్రకటించిన టీవీఎస్

Published on Sat, 09/27/2025 - 21:15

టీవీఎస్ మోటార్ కంపెనీ.. భారత మార్కెట్లో విక్రయించే తమ కమ్యూటర్ మోటార్ సైకిళ్లు & స్కూటర్ల కొత్త ధరలను ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత సంస్థ ఈ ప్రకటన వెల్లడించింది. పండుగ సీజన్ సమయంలో టూ వీలర్ ధరలు తగ్గడం అనేది.. కొత్త వెహికల్స్ కొనేవారికి ఓ మంచి శుభవార్త.

కొత్త ధరలు
●టీవీఎస్ జూపిటర్ 110: రూ. 72,400    (రూ. 6,481 తగ్గింది)
●టీవీఎస్ జూపిటర్ 125: రూ. 75,600    (రూ. 6,795 తగ్గింది)
●టీవీఎస్ ఎన్‌టార్క్ 125: రూ. 80,900    (రూ. 7,242 తగ్గింది)
●టీవీఎస్ ఎన్‌టార్క్ 150: రూ. 1,09,400 (రూ. 9,600 తగ్గింది)
●టీవీఎస్ ఎక్స్ఎల్ 100: రూ. 43,400 (రూ. 4,354 తగ్గింది)
●టీవీఎస్ రేడియన్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)
●టీవీఎస్ స్పోర్ట్: రూ. 55,100 (రూ. 4,850 తగ్గింది)
●టీవీఎస్ స్టార్ సిటీ: రూ. 72,200 (రూ. 6,386 తగ్గింది)
●టీవీఎస్ రైడర్: రూ. 80,900 (రూ. 6,725 తగ్గింది)
●టీవీఎస్ జెస్ట్:  రూ. 70,600 (రూ. 6,291 తగ్గింది)

ధరలు ఎంచుకునే వేరియంట్ను బట్టి మారుతాయి. కాబట్టి కచ్చితమైన ధరల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)