11 నెలలు.. నాలుగు లక్షల సేల్స్: బెస్ట్ సెల్లింగ్ బైక్ ఇదే!

Published on Fri, 03/21/2025 - 12:12

2025 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో టీవీఎస్ అపాచీ శ్రేణి బైకుల అమ్మకాలు నాలుగు లక్షల యూనిట్లు దాటాయి. 2019 ఆర్ధిక సంవత్సరంలో అధిక అమ్మకాలను పొందిన అపాచీ.. ఇప్పుడు మరోమారు సరికొత్త సేల్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బైక్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

టీవీఎస్ మోటార్‌సైకిల్‌ కంపెనీ 2025 ఆర్ధిక సంవత్సరంలో అమ్మకాల్లో బలమైన వృద్ధిని సాధించింది. ఇందులో స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, మోపెడ్‌లు ఉన్నాయి. 11 నెలల్లో కంపెనీ హోల్‌సేల్ అమ్మకాలు 32 లక్షల కంటే ఎక్కువ. ఈ సేల్స్ అంతకుముందు ఏడాది కంటే అధికం.

టీవీఎస్ అపాచీ 
150 సీసీ - 200 సీసీ విభాగంలో మంచి ఆదరణ పొందిన టీవీఎస్ అపాచీ సేల్స్.. 4 లక్షల యూనిట్లు దాటడం ఇది రెండోసారి. 2018లో కంపెనీ 399035 యూనిట్ల అపాచీ బైకులను విక్రయించింది. కోవిడ్ సమయంలో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి.

ఇదీ చదవండి: రెండువారాల్లో 50000 బుకింగ్స్.. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం

టీవీఎస్ అపాచీ బైకులు మొత్తం నాలుగు మోడల్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు లక్ష రూపాయల కంటే ఎక్కువే. ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ధరలు, ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి పనితీరు కూడా ఎంచుకునే ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)