Breaking News

23 నుంచి ట్రూ కలర్స్‌ ఐపీఓ.. షేర్ల ధరలు ఎంతంటే..

Published on Sun, 09/21/2025 - 08:25

ముంబై: డిజిటల్‌ టెక్స్‌టైల్‌ ప్రింటర్ల దిగుమతి, పంపిణీదారు ట్రూ కలర్స్‌ కంపెనీ ఐపీఓకి సిద్ధమైంది. మార్కెట్‌ నుంచి రూ.128 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ.181–191గా నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 23న) ప్రారంభమై... గురువారం ముగిస్తుంది. యాంకర్‌ ఇన్వె స్టర్లకు సెప్టెంబర్‌ 22నే బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది.

సమీకరించిన నిధుల్లో మూలధన అవసరాలకు రూ.48.90 కోట్లు, రుణ చెల్లింపులకు రూ.40.40 కోట్లు మిగిలిన ధనాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. జీవైఆర్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ బుకింగ్‌ రన్నింగ్‌ మేనేజర్‌గా, బిగ్‌షేర్‌ సర్వీసెస్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో ఏర్పాటైన ట్రూ కలర్స్‌ సంస్థ కోనికా మినోల్టా, హోప్‌టెక్, ఐటెన్, పెంగ్డా, స్కైజెట్‌ వంటి బ్రాండ్ల నుండి డిజిటల్‌ టెక్స్‌టైల్‌ ప్రింటర్లను దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తోంది.

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు