Breaking News

30లోగా హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్లు బిగించుకోవాలా? రవాణా శాఖ క్లారిటీ

Published on Sun, 09/28/2025 - 08:30

వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తలపెట్టిన హై సెక్యూరిటీ నెంబర్‌ప్లేట్ల ఏర్పాటుకు ఎలాంటి గడువు విధించలేదని రవాణా శాఖ (transport department) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 30లోగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరిగా బిగించుకోవాలంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని సంయుక్త రవాణా కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు.

హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలకు ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు, జరిమానాలు విధిస్తారనేది వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు.

హెచ్‌ఎస్‌ఆర్‌పీ (high security number plates) అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని,  హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగిస్తామంటూ మోసం చేసే నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)