Breaking News

వాయిస్‌ కాల్స్‌కి కూడా చౌక స్పెషల్‌ వోచర్లు

Published on Wed, 09/23/2026 - 04:50

న్యూఢిల్లీ: డేటా సర్వీసులను కలపకుండా కేవలం వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ సేవల కోసమే చౌకైన స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లను (ఎస్‌టీవీ) ప్రవేశపెట్టాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదేశించింది. డేటా, వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల సర్వీసులతో కలిపి 30 రోజులు లేదా అంతకన్నా తక్కువ వ్యవధికి అందించే ప్లాన్ల తరహాలోనే వీటి వేలిడిటీ కూడా ఉండాలని సూచించింది. 

ఎస్‌టీవీ అనేది ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు కొంత అదనపు ప్రయోజనాలను పొందడానికి బూస్టర్‌ రీచార్జ్‌లాగా పని చేస్తుంది. వివిధ కాలావధులతో టెల్కోలు వాయిస్, ఎస్‌ఎంఎస్, డేటా కలిపి ఎస్‌టీవీలను అందిస్తున్నప్పటికీ.. కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్‌ ప్లాన్లకు అదే తరహా వేలిడిటీతో ప్రత్యేక టారిఫ్‌ వోచర్లను అందుబాటులో ఉంచడం లేదు. దీనితో డేటా అవసరం లేని వారు కూడా తప్పనిసరిగా డేటా ఉన్న బండిల్డ్‌ ప్యాక్‌లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారు, అధిక టారిఫ్‌లను చెల్లించలేని వారికి ఊరటనిచ్చేలా ట్రాయ్‌ నిబంధనలను సవరించింది.

#

Tags : 1

Videos

ఇప్పుడు చంద్రబాబు మాట విని తప్పు చేస్తున్నారు రేపు మీ పరిస్థితి తలుచుకుంటేనే...

ఒంటి మీద ఖాకీ చొక్కా ఉంటే ఏదైనా చేస్తావా..?నీకు ఎవరు అంత ధైర్యం ఇచ్చింది

ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషి పై అలాంటి నిందలు వేయడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు

అక్రమ సంబంధం చిచ్చు.. పోలీస్ స్టేషన్ ముందు కొట్టుకున్న ఇరు వర్గాలు

ఇదేనా లోకేష్ మీకు నేర్పిన సంస్కారం.. యువగళం టీమ్ వార్నింగ్

డేంజర్ లో శ్రీకాకుళం.. ఉదృతంగా నాగావళి నది

రోజా పై సోషల్ మీడియాలో ట్రోల్స్ అనితను పై పురుషోత్తం రెడ్డి ఫైర్

YSRCP మహిళా నేతకు నోటీసులు..

దద్దరిల్లిన ట్యాంక్ బండ్, పోలీస్ మాత్రమే కాదు.. తీన్మార్ డ్యాన్సర్

ఆ జర్నలిస్ట్ నోరు దొర్లాడు.. నోరు జారాడు వదిలేయండి

Photos

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

కొరియా ట్రిప్‌లో మోహన్ బాబు ఫ్యామిలీ.. (ఫొటోలు)

+5

ట్యాంక్‌బండ్‌పై జనసంద్రం.. కనువిందు చేస్తున్న నిమజ్జన దృశ్యాలు

+5

బాలాపూర్‌ లడ్డుకు రికార్డు ధర.. వేలంలో భక్తుల సందడి (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. కనువిందు చేసే దృశ్యాలు

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)