Breaking News

పండగ సీజన్‌: అందుబాటులో ధరలో సీఎన్‌జీ కార్లు

Published on Mon, 10/02/2023 - 13:58

పండుగ  సీజన్‌ దగ్గర పడుతోంది.  అందుబాటులో ధరలో  సీఎన్‌జీకారు కోసం చూస్తున్నారా? అయితే  ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన, పర్యావరణహిత CNG-ఆధారిత కార్లను ఒకసారి పరిశీలిద్దాం

Maruti Alto & Alto K10 S-CNG
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన  కార్లలో సిఎన్‌జి కార్ సెగ్మెంట్‌ల ఆల్టో సిరీస్, ఆల్టో  ఆల్టో కె10 లాంటి ప్రధానంగా ఉన్నాయి. ఆల్టో 796cc ఇంజన్  40 bhp,  60  గరిష్టటార్క్‌ను అందిస్తుంది. వీటి ధరలు ఆల్టో  ధర రూ. 5.13 లక్షలు. ఆల్టో కె10 1.0-లీటర్ ఇంజన్ (56 బిహెచ్‌పి & 82 ఎన్ఎమ్) కలిగి ఉంది.  ఈ మోడల్‌ రెండూ సమర్థవంతమైన పనితీరును అందిస్తాయి. లు ప్రశంసనీయమైన ఇంధన సామర్థ్యంతో సిటీ డ్రైవింగ్‌కు అనువైనవి. ఆల్టో K10  ధర రూ. 5.96 లక్షలు  

 Maruti S-Presso S-CNG మారుతి ఎస్‌ ప్రెస్సో
1.0-లీటర్ ఇంజన్‌. 56 bhp. 82 Nm  అందిస్తుంది. ధర: రూ. 5.91-6.11 లక్షలు

Maruti Wagon R S-CNG, వ్యాగన్‌ ఆర్‌
చక్కటి ఇంటీరియర్ స్పేస్‌తో  ముచ్చటైన  కారు ఇది.   రోజువారీ  ప్రయాణానికి ఆకర్షణీయమైన ఎంపిక. 1.0-లీటర్ ఇంజన్ (56 bhp & 82 Nm)  సామర్థ్యంతో వస్తుంది.  ధర: రూ. 6.44-6.89 లక్షలు 

Tata Tiago iCNG టాటా టియాగో  
టాటా టియాగో iCNG  చక్కటి బూట్‌  స్పేస్‌తో  అందుబాటులోఉన్న  CNG హ్యాచ్‌బ్యాక్‌  ఇది.   1.2-లీటర్ CNG ఇంజన్ (72 bhp & 95 Nm) , స్పెషల్‌  ట్విన్ CNG సిలిండర్ సిస్టమ్‌తో ఉన్నదీనిధర: రూ. 6.54-8.20 లక్షలు.

Maruti Celerio S-CNG: మారుతి సెలేరియో
1.0-లీటర్ CNG ఇంజిన్‌తో  బడ్జెట్‌ధరలో అందుబాటులో ఉన్న కారిది. ధర: రూ. 6.73 లక్షలు

టాటా పంచ్‌ Tata Punch iCNG
ఈ  కాంపాక్ట్ SUV  1.2-లీటర్ ఇంజన్‌  72 bhp మరియు 95 Nm ను అందిస్తుంది. ధర: రూ. 7.09 నుంచి 9.67 లక్షలు 

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్  సీఎన్‌జీ
Hyundai Grand i10 Nios CNG : 1.2-లీటర్ ఇంజన్ 68 బిహెచ్‌పి, 95 ఎన్ఎంను అందిస్తుంది.  ధర: రూ. 7.58-8.13 లక్షలు

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు