తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఫోన్లపై రూ.63 వేల వరకు డిస్కౌంట్.. లిస్ట్ ఇదే..
Published on Tue, 09/23/2025 - 15:01
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించడంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు ఇతర చాలా వస్తువుల ధరలు దిగొస్తున్నాయి. దాంతోపాటు ఈ-కామర్స్ వెబ్సైట్లు చాలానే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనికితోడు పండుగ సీజన్ కావడంతో కంపెనీలు మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.63,000 వరకు డిస్కౌంట్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఫోన్లకు సంబంధించి భారీగా రాయితీలు వచ్చే మోడళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
| మోడల్ | ఓరిజినల్ ధర | ఆఫర్ ధర | డిస్కౌంట్ | ప్లాట్ఫామ్ |
|---|---|---|---|---|
| శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా | రూ.1,34,999 | రూ.71,999 | రూ.63,000 | అమెజాన్ |
| ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ | రూ.1,44,900 | రూ.89,900 | రూ.55,000 | ఫ్లిప్కార్ట్ |
| గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ | రూ.1,72,999 | రూ.99,999 | రూ.73,000 | ఫ్లిప్కార్ట్ |
| నథింగ్ ఫోన్ (3) | రూ.84,999 | రూ.34,999 | రూ.50,000 | ఫ్లిప్కార్ట్ |
| షావోమి 14 సీవీ | రూ.54,999 | రూ.26,499 | రూ.28,500 | అమెజాన్ |
ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్ఫోన్లు
#
Tags : 1