బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. ఎందుకంటే?

Published on Tue, 10/15/2024 - 14:06

దీపావళి సమీపిస్తున్న తరుణంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు పసిడి ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో నేటి (మంగళవారం) బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,400 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.

దేశ రాజధానిలో కూడా 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. దీంతో నేడు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 77,550 వద్ద ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర కొంత ఎక్కువనే తెలుస్తోంది.

చెన్నైలో 10 గ్రామ్స్ గోల్డ్ రేటు నిన్నటికంటే రూ. 200, రూ. 220 తక్కువ. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ. 70,950 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,400 వద్ద ఉంది.

వెండి ధర
బంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసినప్పటికీ.. గత మూడు రోజులుగా వెండి ధరలు తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నాయి. దీంతో కేజీ వెండి రేటు రూ. 1.03 లక్షల వద్ద ఉంది. ఇదే ధరలు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Gold Rate Today:  గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)