Breaking News

దూసుకెళ్తున్న బంగారం ధర!

Published on Thu, 06/05/2025 - 12:02

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.400, రూ.430 పెరిగింది.

చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.91,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.99,750 వద్దకు చేరింది.

వెండి ధరలు

బంగారం ధరల మాదిరిగానే గురువారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,14,000 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Videos

చంద్రబాబుకి కొత్త టెన్షన్.. రాజాంలో టీచర్ల ధర్నా

చట్ట ప్రకారమే కొట్టారట!

కంచ ఐలయ్యతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

నువ్వు రాప్తాడు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుపడుతున్నారు

రాప్తాడులో దళిత మైనర్ బాలిక ఘటన.. వంగలపూడి అనితపై వరుదు కళ్యాణి ఫైర్

కాగ్ నివేదికలను బయటపెట్టిన వైఎస్ జగన్

పోలవరంలో మళ్లీ తప్పులు

మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు

మరో పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శ్రీకారం

నేడే మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే !

Photos

+5

అఖిల్‌ అక్కినేని సతీమణి 'జైనబ్‌' ఫోటోషూట్‌ లుక్స్‌ చూశారా..? (ఫొటోలు)

+5

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 07-14)

+5

గాయం నుంచి కోలుకుంటున్న రష్మీ.. అలా టైమ్‌పాస్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్‌ కనకాల దంపతులు (ఫోటోలు)

+5

మొత్తానికి శ్రీవారు ప్రపోజ్‌ చేశారు, సీక్రెట్‌ చెప్పిన ‘ప్రేమపావురం​’ (ఫొటోలు)

+5

బన్నీ సరసన దీపికా పదుకొణె.. వారియర్ తరహా పాత్రలో (ఫొటోలు)

+5

చుక్కల చీర.. జడలో మల్లెపూలతో మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

దేశవ్యాప్తంగా ఘనంగా బక్రీద్‌ వేడుకలు (ఫొటోలు)

+5

ఏపీలో మండే ఎండలు.. వేడిగాలులతో జనాలు ఉక్కిరిబిక్కిరి (ఫొటోలు)