Breaking News

ప్రపంచంలోనే బెస్ట్‌ కంపెనీలు!

Published on Sat, 09/14/2024 - 13:56

కంపెనీలతోపాటు ఉద్యోగుల ఎదుగుదలను ప్రామాణికంగా తీసుకుని టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోని వివిధ కంపెనీలకు ర్యాంకింగ్‌ ఇచ్చింది. ‘టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 1000 కంపెనీలు ఉండగా అందులో 22 భారత కంపెనీలకు చోటు దక్కింది.

ప్రపంచంలోని బెస్ట్‌ టాప్‌ 10 కంపెనీలు

  1. యాపిల్‌

  2. యాక్సెంచర్‌

  3. మైక్రోసాఫ్ట్‌

  4. బీఎండబ్ల్యూ గ్రూప్‌

  5. అమెజాన్‌

  6. ఎలక్ట్రిసైట్‌ డి ఫ్రాన్స్‌

  7. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌

  8. మెటా ప్లాట్‌ఫామ్స్‌

  9. సీమెన్స్‌

  10. జేపీ మోర్గాన్‌చేజ్‌

ఇదీ చదవండి: లోన్‌ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!

ఈ జాబితాలోని భారత కంపెనీలు(గ్లోబల్‌ ర్యాంక్‌)

  • హెచ్‌సీఎల్‌ టెక్‌ 112

  • ఇన్ఫోసిస్‌ 119

  • విప్రో 134

  • మహీంద్రా గ్రూప్‌ 187

  • యాక్సిస్‌ బ్యాంక్‌ 504

  • ఎస్‌బీఐ 518

  • ఐసీఐసీఐ బ్యాంక్‌ 525

  • ఎల్‌ అండ్‌ టీ 549

  • ఐటీసీ లిమిటెడ్‌ 586

  • హీరో మోటోకార్ప్‌ 597

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 646

  • మదర్‌సన్‌ గ్రూప్‌ 697

  • అదానీ గ్రూప్‌ 736

  • ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ 752

  • యెస్‌ బ్యాంక్‌ 783
     

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)