Breaking News

యానివర్సరీ సేల్‌, ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు

Published on Wed, 04/19/2023 - 17:43

సాక్షి, ముంబై: ఐక్యూ మొబైల్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం సందర్బంగా ఐక్యూ  బ్రాండ్‌  స్పెషల్‌ సేల్‌ ప్రకటించింది. ఈ రోజునుంచి (ఏప్రిల్‌ 19, బుధవారం) ఏప్రిల్ 24 వరకు ఈ సేల్‌ కొనసాగుతుంది. ఫ్లాగ్‌షిప్, నియో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై  ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. 

కంపెనీ తాజా గేమింగ్-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌  ఐక్యూ 11 5జీతోపాటు, ఐక్యూ 9,  ఐక్యూ 9 ప్రో మోడల్స్‌ కొనుగోళ్లపై డిస్కౌంట్‌ లభ్యం. దీంతోపాటు  ఆఫర్‌లు బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉన్నాయని, అయితే హైస్టోరేజ్‌ వేరియంట్‌కు ఈ తగ్గింపు వర్తించదని  కంపెనీ వెల్లడించింది.
 
కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం, ఇండియాలో ఐక్యూ 11 5జీ  బేస్‌ మోడల్‌ ఇపుడు  రూ. 49,999కే  లభ్యం.  లిస్టెడ్ ధర రూ. 59,999.
(ఇదీ చదవండి: ఆన్‌బోర్డింగ్ కష్టాలు: ఫ్రెషర్స్‌కు విప్రో మరో షాక్‌?)

ఈ సేల్‌లో ఐక్యూ 9,  ఐక్యూ 9ప్రో  ప్రస్తుత ధర రూ. 30,990, రూ. 39,990. అమెజాన్ ఇండియాలో  వీటి ధర ప్రస్తుతం రూ. 35,990, రూ. 44,990 గా ఉంది. దీంతోపాటు ఐక్యూ Neo 6 5జీ  స్మార్ట్‌ఫోన్‌ను 5,000 తగ్గింపు తరువాత రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. (అదరగొట్టిన టీసీఎస్‌: ఉద్యోగం కోసం చూస్తున్నారా? లేటెస్ట్‌ చిట్కాలివిగో!)

ఐక్యూ 11 5జీ స్పెసిఫికేషన్స్‌ 
6.78-అంగుళాల 2K E6 AMOLED డిస్‌ప్లే
Android 13-ఆధారిత Funtouch OS 13
క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌​  8 Gen 2 SoC
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13-మెగాపిక్సెల్ టెలిఫోటో/పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కేవలం 8 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం ఛార్జ్ అవుతుంది. కాగా చైనీస్ టెక్ దిగ్గజం వివో మద్దతుతో,  2020లో భారతదేశంలో అడుగుపెట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ.  

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)