Breaking News

దేశంలో తొలి టెంపర్డ్‌ గ్లాస్‌ ఫ్యాక్టరీ.. ఎక్కడంటే..

Published on Sun, 08/31/2025 - 08:45

దేశీయంగా తొలి టెంపర్డ్‌ గ్లాస్‌ ఫ్యాక్టరీని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ నోయిడాలో ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెటీరియల్‌ టెక్నాలజీ సంస్థ కార్నింగ్‌తో కలిసి ఆప్టిమస్‌ ఇన్‌ఫ్రాకామ్‌ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా రూ. 70 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్లాంటు వార్షిక స్థాపిత సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లుగా ఉంటుంది. దీనితో 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.  

ఎల్రక్టానిక్స్‌ తయారీ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కీలకంగా ఉంటాయి కాబట్టి రీసెర్చ్‌ బృందం పరిమాణాన్ని 40 నుంచి 400 మంది సిబ్బందికి పెంచుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఆప్టిమస్‌కి వైష్ణవ్‌ సూచించారు. వచ్చే ఏడాది వ్యవధిలో రెండో దశ కింద అదనంగా రూ. 800 కోట్ల పెట్టుబడులతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచుకోనున్నట్లు ఆప్టిమస్‌ చైర్మన్‌ అశోక్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 16,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైనోటెక్‌ బ్రాండ్‌ పేరిట మేడిన్‌ ఇండియా టెంపర్డ్‌ గ్లాస్‌లను సెప్టెంబర్‌ నుంచి విక్రయించనున్నట్లు గుప్తా తెలిపారు. అపరిమిత రిప్లేస్‌మెంట్‌తో ఏడాది వారంటీ అందించనున్నట్లు వివరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)