Breaking News

టాటా స్టీల్‌ లాభం దూకుడు 

Published on Thu, 11/13/2025 - 06:02

న్యూఢిల్లీ: మెటల్‌ రంగ దిగ్గజం టాటా స్టీల్‌ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 4 రెట్లుపైగా ఎగసి రూ. 3,183 కోట్లను అధిగమించింది. దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 759 కోట్లు ఆర్జించింది.

 మొత్తం ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 59,053 కోట్లను తాకింది. గత క్యూలో రూ. 54,503 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌సహా దేశీయంగా రూ. 38,592 కోట్ల అమ్మకాలు సాధించింది. ఈ కాలంలో టారిఫ్‌ అనిశి్చతులు, రాజకీయ, భౌగోళిక ఆందోళనలు తదితర అంశాలు సవాళ్లు విసిరినట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ పటిష్ట పనితీరు చూపినట్లు తెలియజేశారు. 

ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం నీరసించి రూ. 179 వద్ద ముగిసింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)