Breaking News

30 రోజుల్లో లక్ష కార్లు.. టాటా ‘పండుగ’ రికార్డ్‌

Published on Wed, 10/22/2025 - 20:22

పండుగల సందడి టాటా మోటార్స్‌కు బంపర్‌ సేల్‌ని తీసుకువచ్చింది. దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో మరో మైలురాయిని చేరుకుంది. ఇటీవల ముగిసిన పండుగ సీజన్‌ సందర్భంగా కంపెనీ ఒక్క నెలలో లక్ష యూనిట్ల విక్రయాలు సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది.

నవరాత్రులు నుంచి దీపావళి వరకు అంటే సుమారు 30 రోజుల కాలంలో 1 లక్షకు పైగా ప్యాసింజర్‌ వాహనాలను డెలివరీ చేశామని టాటా మోటార్స్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు. ఈ గణాంకాలు గతేడాది ఇదే పండుగ సీజన్‌తో పోలిస్తే 33 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి.

ఎస్‌యూవీలకే ఎక్కువ డిమాండ్‌
పండుగ సీజన్‌లో ఎస్‌యూవీల పట్ల వినియోగదారుల ఆకర్షణ మరింత పెరిగింది. టాటా మోటార్స్‌ విక్రయించిన వాహనాల్లో అత్యధికంగా ఎస్‌యూవీలే ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

నెక్సాన్‌ విక్రయాలు 73 శాతం పెరిగి సుమారు 38,000 యూనిట్ల వరకు చేరుకున్నాయి. పంచ్‌ ఎస్‌యూవీలు 29 శాతం వృద్ధితో సుమారు 32,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఈవీ విభాగంలోనూ పురోగతి
పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యత ఇస్తున్న వినియోగదారులు టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను పెద్ద ఎత్తున ఎంపిక చేస్తున్నారు. కంపెనీ ఈవీ పోర్ట్‌ఫోలియోలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఈ సీజన్‌లో 37 శాతం వృద్ధితో 10,000కు పైగా ఈవీ వాహనాలు డెలివరీ చేసినట్టు శైలేష్‌ చంద్ర తెలిపారు.

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు