టాటా మోటార్స్‌ పీవీ రివర్స్‌ గేర్‌!

Published on Fri, 08/14/2026 - 00:29

న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ పీవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 79 శాతం క్షీణించి రూ. 859 కోట్లకు పరిమితమైంది. సరఫరా చైన్‌ సమస్యలకుతోడు కమోడిటీల ధరల పెరుగుదల లాభాలను దెబ్బతీసింది. 

గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 4,003 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం  9% పుంజుకుని రూ. 95,799 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 87,677 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వాహన టోకు (హోల్‌సేల్‌) అమ్మకాలు 9% నీరసించాయి. ఇందుకు తాత్కాలిక సరఫరా సమస్యలు, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాలు ప్రభావం చూపాయి. దేశీ బిజినెస్‌ ఆదాయంలో 65 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ పేర్కొంది.  

టాటా మోటార్స్‌ పీవీ షేరు 2% లాభపడి రూ.350 వద్ద ముగిసింది.  

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)