Breaking News

పెరిగిన హారియర్ ఈవీ ధర!

Published on Fri, 10/02/2026 - 18:58

దేశంలోని పలు వాహన తయారీ సంస్థలు.. తమ వాహనాల ధరలను పెంచనున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కొత్త సవరణతో, టాటా హారియర్ ఈవీ ధర రూ. 11,000 వరకు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 21.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. ఈ ధరల పెంపు అన్ని వేరియంట్లలో ఒకేలా లేదు. కాగా.. టాప్-స్పెక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 30.54 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇదిలా ఉండగా.. టాటా మోటార్స్ ఇటీవల తన BaaS ధరల కార్యక్రమాన్ని మొత్తం EV శ్రేణికి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద, హారియర్ EV యొక్క ప్రారంభ ధరను రూ. 7.30 లక్షలు తగ్గించడంతో, దాని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలకు చేరింది. దీనితో పాటు, ప్రతి కిలోమీటరుకు రూ. 5.90 బ్యాటరీ అద్దె రుసుము కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)