Breaking News

టాటా ఈవీ మెగా చార్జర్లు: 24 గంటలు అందుబాటులో..

Published on Thu, 11/13/2025 - 20:28

ఎలక్ట్రిక్‌ వాహన సంస్థ టాటా.ఈవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 14 కొత్త మెగా చార్జర్లను ప్రారంభించినట్టు ప్రకటించింది. వోల్ట్రాన్‌ భాగస్వామ్యంతో వీటిని అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ఇవి పూర్తిగా మనుషులతో నిర్వహించే చార్జర్లు అని.. సౌకర్యమైన, మన్నికైన సేవలను అందించడమే లక్ష్యమని ప్రకటించింది. రోజులో 24 గంటలూ వీటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇలాంటి మెగా చార్జర్లు 70 ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)