రేపటి నుంచి చూస్తరు.. నా పని ఎట్లా ఉంటదో.. కవిత మాస్ వార్నింగ్
Breaking News
చర్చల్లో ఇరాన్ బిజీ.. యుద్ధం బహుమతి అంటూ అమెరికా వ్యాఖ్యలు
10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
బైక్ బ్యాన్ అంశం: ఈసీకి హైకోర్టు షాక్!
సెలబ్రిటీ చెఫ్‌కు నీతా అంబానీ అద్భుత గిఫ్ట్, వీడియో వైరల్
కవిత టీఆర్ఎస్ ప్రకటన.. బీఆర్‌ఎస్ రియాక్షన్
అంత్యక్రియల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!
బీజేపీ పొలిటికల్ గేమ్.. బెంగాల్ తర్వాత ఆ రాష్ట్రమే!
రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన
కేసీఆర్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
కేజ్రీవాల్‌దే లేటు!
సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్‌కు అమెరికా మరో షాక్
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత
ఎండకు పగపట్టిన పాములు .. ఇళ్లలోకి చొరబడి..
అమెరికాతో చర్చలు.. ఇరాన్ కొత్త ట్విస్ట్!
మోదీజీ.. యమునలో స్నానం చేయండి: మమత సవాల్
కవిత ప్రసంగంపై ఉత్కంఠ
విజయ్ ఒక ప్రయోగం.. మమత ఒక పాఠం!
అతివకు ‘ఐక్యరాజ్యసమితి’ అగ్ర పీఠం?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ
తాన్లా లాభం రూ. 134 కోట్లు
Published on Sat, 04/25/2026 - 04:01
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్ లాభం రూ. 134 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 117 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14.5 శాతం అధికం. అటు ఆదాయం రూ. 1,024 కోట్ల నుంచి సుమారు 15 శాతం వృద్ధితో రూ. 1,178 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 509 కోట్లగా, ఆదాయం రూ. 4,418 కోట్లుగా నమోదైంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి ఏప్రిల్ 30 రికార్డు తేదీగా ఉంటుంది. విశ్వసనీయమైన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సవాళ్లను పరిష్కరిస్తూ, కస్టమర్ల వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు.
#
Tags : 1