Breaking News

తాన్లా బోర్డులోకి ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ

Published on Tue, 01/09/2024 - 04:48

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రాయ్‌ మాజీ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్‌ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్‌ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు.

ఎంపవర్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్మిని్రస్టేషన్‌ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్‌–19 టీకా కార్యక్రమానికి డిజిటల్‌ వెన్నెముక అయిన కో–విన్‌ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్‌ భారత్‌ జన్‌ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్, మిషన్‌ డైరెక్టర్‌గా పని చేశారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)